బీజేపీలో స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్, ఒలింపిక్ పతక విజేత సైనా నెహ్వాల్ జాయిన్ అయ్యారు. బీజేపీలో చేరటం తను అదృష్టంగా భావిస్తున్నట్లు సైనా తెలిపారు.