కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం...రంగనాయకుల మండపంలో అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.