పార్లమెంటుకు బయల్దేరే ముందు నార్త్ బ్లాక్ లోని ఆర్థిక మంత్రిత్వ కార్యాలయం వద్ద 2024-25 బడ్జెట్ ట్యాబును కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు చూపించారు.