Mullayangiri the highest peak in Karnataka State Best Tourist Placeకర్ణాటకలోనే అత్యంత ఎత్తైన శిఖరంగా ముల్లాయనగిరికి పేరుంది. బాబాబుడాన్ గిరి, ముల్లాయనగిరికి వచ్చే పర్యాటకుల సంఖ్య ఏటికేడు విపరీతంగా పెరుగుతోంది.