ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల అమెరికా పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పెషల్ పోస్ట్ చేశారు. భారతదేశ సంస్కృతిని ప్రతిబింబించే ఈ పురాతన వస్తువులను తిరిగి అప్పగించినందుకు జో బైడెన్కు ధన్యవాదాలు తెలిపారు.