మహారాష్ట్రకు చెందిన నాసిక్‌లోని సాత్పురా ఘాట్ వద్ద ఓవర్టేక్ చేసే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు లోయలో పడిపోయింది. ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, 58 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది.