కోల్కతా ట్రైనీ డాక్టర్ కేసులో మరో కీలక మలుపు. ఆగస్టు 17న దేశవ్యాప్తంగా 24 గంటల పాటు వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు IMA ప్రకటించింది.