ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ముంబైలో సందడి చేశారు. ఇటీవలే గెలిచిన కంగనాతో పాటు సీఆర్పీఎఫ్ భద్రతా బలగాలు రక్షణగా ఉన్నాయి