జము కశ్మీర్ బడ్జెట్ ప్రతులు ప్రత్యేక భద్రత మధ్య పార్లమెంటుకు చేరుకున్నాయి. కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్ము కశ్మీర్ బడ్జెట్ ను వార్షిక బడ్జెట్ తర్వాత కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు.