SSLV-D3 ప్రయోగం ముందర ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ సూళ్లురుపేటలోని చెంగాళమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.