ఇండియన్ కోస్ట్ గార్డ్ సముద్రంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ విదేశీయుడిని మెడికల్ ఎమర్జెన్సీ కింద సేవ్ చేసి ఆసుపత్రికి తరలించింది. గెబాన్ దేశానికి చెందిన వ్యక్తి గుజరాత్ లోని పోరుబందర్ లోని ఆసుపత్రికి తరలించింది.