కేరళలోని వాయనాడ్ లో ప్రకృతి ప్రకోపానికి 158 బలయ్యారు. ఇప్పటికీ శిథిలాల కింద చిక్కుకుపోయిన క్షతగాత్రులను బయటకు తీసేందుకు కోస్ట్ గార్డ్ శ్రమిస్తోంది.