ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ హైవేపై భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. అదే సమయంలో చాలా మంది పర్యాటకులు ఆ ఘటనను వీడియో తీసేందుకు ప్రయత్నించగా భారీగా కొండచరియలు విరిగిపడటంతో వారంతా ప్రాణభయంతో పరుగులు తీశారు.