మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి నది ఉప్పొంగడంతో నాసిక్ లోని పలు దేవాలయాలు నీట మునిగాయి.