వయనాడ్ లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తైంది. ఇన్ని రోజులు సేవలు అందించిన ఆర్మీ జవాన్లు నేడు బయలుదేరుతుంటే స్థానిక ప్రజలు గౌరవంగా వీడ్కోలు పలికారు