కశ్మీర్ లో దాల్ సరస్సులో ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్నారు. బోటింగ్ చేస్తూ సరస్సులో తిరుగుతూ కశ్మీర్ యాత్రను ప్రారంభిస్తున్న పర్యాటకులతో టూరిజం కళకళలాడుతోంది.