చిత్తూరు జిల్లా పులిచర్ల మండలంలో ఏనుగుల గుంపు రైతులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సుమారు 20 ఏనుగులు పంట పొలాలపై దాడులు చేసి పంటలను నాశనం చేస్తున్నాయి.