కర్ణాటకలో 20 ఫీట్ల గుంతలో ఏనుగు ప్రమాదవశాత్తు పడిపోయింది. దీనిని గుర్తించిన అటవీ అధికారులు జేసీబీ సాయంతో బయటికి లాగారు