పంద్రాగస్టు వేళ ఏడుపాయల గుడి ప్రత్యేకంగా ముస్తాబైంది. ఈ సందర్భంగా వనదుర్గ అమ్మవారు త్రివర్ణ పతాక రంగుల్లో దర్శనమిచ్చారు.