ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఓ స్కూలు గోడ పూర్తి గా కూలిపోయింది. అయితే అది అక్కడే ఉన్న కార్ల మీద పడటంతో ఆస్తి నష్టం భారీగా జరిగింది.