తీహార్ జైలులో 17నెలల జైలు జీవితం తర్వాత ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ కీలక నేత మనీశ్ సిసోడియా బెయిల్ పై విడుదల అయ్యారు.