కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జమ్ముకశ్మీర్‌లోని జర్సోటాలో ప్రసంగిస్తుండగా ఆయన అస్వస్థతకు గురైనట్టు చెప్పారు.