బంగ్లాదేశ్ లో జరిగినట్లుగా... ఏదో ఓ రోజు ప్రధాని ఇంటి మీద సామాన్య జనాలు దాడి చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ నేత సజ్జన్ సింగ్ వర్మ కామెంట్స్ చేశారు.