చెన్నైలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు ఇదే స్థాయిలో వర్షపాతం నమోదవుతుందని IMD వెల్లడించింది.