ప్రధాని మోదీ అధ్యక్షతన చండీగఢ్ లో జరిగిన ఎన్డీయే ముఖ్యమంత్రుల, సీనియర్ నేతల భేటీకి ఏపీ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.