లావోస్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి స్థానిక బౌద్ధులు రక్షా సూత్రం కట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు.