కేరళలో జాతీయ పతాకాన్ని ఎగరేయడానికి ప్రయత్నించినప్పుడు అది పైన ఇరుక్కుపోయింది. అప్పుడు ఒక పక్షి వచ్చి జెండా ఎగరేయడంలో సాయపడుతుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.