ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ రతన్ టాటాపై అభిమానంతో, ముంబయికి చెందిన ఆర్టిస్ట్ శైలేష్ 12 వేల డైమండ్స్‌తో రతన్ టాటా ఆర్ట్ తయారు చేశాడు.