దిల్లీలో వైఎస్ జగన్ చేపట్టిన ధర్నాకు అఖిలేష్ యాదవ్ మద్దతు తెలిపారు. దీక్షా శిబిరానికి వచ్చి... ఏపీలో జరుగుతున్న అరాచకాలపై, దేశవ్యాప్తంగా ఎన్డీయేతర పక్షాలపై జరుగుతున్న దాడులపై మాట్లాడారు