తిరుచ్చి నుంచి షార్జా వెళ్తున్న ఎయిర్ ఇండియాలో టెక్నికల్ ఫెయిల్యూర్ రావడంతో సాంకేతిక సమస్యల కారణంగా అతి తక్కువ టెన్షన్లోనూ పైలట్లు ఏ మాత్రం అధైర్య పడలేదు. సురక్షితంగా నేల మీదకు దించారు పైలట్ మరియు కో పైలట్. 'హ్యాట్సాఫ్ పైలట్స్' అంటూ నెటిజన్లు వీళ్లిద్దరినీ పొగుడుతున్నారు. ఈ పైలట్స్లో ఓ లేడీ కూడా ఉన్నారు.