కేరళలోని త్రిస్సూర్ లో ఆనాయుత్తు ఉత్సవం వేడుకగా జరిగింది. కేరళలోనే అనేక ప్రాంతాల నుంచి తరలివచ్చిన 65ఏనుగులకు భక్తులు వేలాదిగా తరలివచ్చి పండ్లను తినిపించారు.