ఢిల్లీలో భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఓ ఆటో లోపలికి వర్షం నీరు చేరటంతో అది పూర్తిగా నీట మునిగిపోయింది.