ట్రాఫిక్ జంక్షన్ లో కనిపించిన క్రిమినల్ ను ప్రాణాలకు తెగించి మరీ ఓ కానిస్టేబుల్ కాపాడారు. దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో వైరల్ గా మారింది.