రివ్యూస్ నచ్చినోళ్లు నచ్చినట్టు రాయండి, కానీ బాధ్యతగా రాయండి. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి సినిమాలు తీస్తాం, అది మా బాధ్యత,' అని విశ్వక్ సేన్ తెలిపారు.