బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ (ఫాతిమా సనాఖాన్) ముంబైలో తాజాగా నిర్వహించిన ఓ కార్యక్రమం వద్ద కెమెరామెన్లకు ఇచ్చిన స్టైలిష్ పోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె గ్లామరస్ లుక్, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌ను చూసిన పాపరాజీలు తమ కెమెరాలతో ఆ క్షణాలను బంధించకుండా ఉండలేకపోయారు.