'రణబాలి' ప్రీ-రిలీజ్ వేడుకలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. ఈవెంట్ సందర్భంగా ఆమె మాట్లాడిన తీరు, 'ఏందిరా? కష్టం అయితుంది ఆగు!' అంటూ సరదాగా చేసిన వ్యాఖ్యలు అక్కడి ప్రేక్షకులను, అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.