విశ్వక్ సేన్ ఇన్ స్టా ఎందుకు డీ యాక్టివేట్ చేశాడనే ప్రశ్నలకు ఆయనే సమాధానం ఇచ్చాడు. మెకానిక్ రాకీ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్ రీజన్ చెప్పాడు.