విజయవాడలో నిర్వహించిన తంగలాన్ ప్రమోషన్స్ లో చియాన్ విక్రమ్ స్టూడెంట్స్ తో కలిసి సరదాగా డ్యాన్స్ చేశారు.