శివ సినిమా తరువాత మళ్లీ అంతటి ట్రెండ్ క్రియేట్ చేసిన సినిమా అర్జున్ రెడ్డి. బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి విజయాన్ని సాధించాడు విజయ్ దేవరకొండ,' అంటూ హైపర్ ఆది ప్రశంసించారు.