రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన రాబోయే సినిమాకు సంబంధించి 'రణబాలి' అనే పవర్ఫుల్ డైలాగ్‌ను సోషల్ మీడియాలో లీక్ చేసి అభిమానులను సర్ప్రైజ్ చేశారు. ఈ మాస్ డైలాగ్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండగా, సినిమాపై అంచనాలు ఒక్కసారిగా తారాస్థాయికి చేరాయి.