పారిస్ ఒలింపిక్స్ లో నాలుగో స్థానం సాధించిన లక్ష్యసేన్ ఇచ్చిన పార్టీలో విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ దంపతులు పాల్గొన్నారు.