సతీసమేతంగా వరుణ్ తేజ్ తిరుమలకు వచ్చారు. ఈ రోజు ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో లావణ్య త్రిపాఠి ,వరుణ్ తేజ్ స్వామివారిని దర్శించుకున్నారు.