మట్కా సినిమా విషయంలో నేను టెన్షన్లో ఉన్నప్పుడు ఉదయాన్నే మా అన్నయ్య రామ్ చరణ్ కాల్ చేశాడు. తన మాటలే నాకు ఎమోషనల్ సపోర్ట్ అని వరుణ్ తేజ్ అన్నారు.