అనిల్ రావిపూడి 'నాకు సినిమా తీయడమే వచ్చు, నేను సినిమాలే తీస్తాను' అని అన్నాడు. 'రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ప్రేక్షకులకు ఇచ్చాడు. నా తమ్ముడు' అని వంశీ పైడిపల్లి అన్నారు.