తెలుగు నేర్చుకోవడం చాలా ఈజీ అని దుల్కర్ తనకి చెప్పాడని, కానీ నేర్చుకోవడం చాలా కష్టంగా ఉందని టొవినో థామస్ అన్నారు.