అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహ వేడుక కోసం దేశవిదేశాల నుంచి అతిథులను ఆహ్వానించేందుకు ఏకంగా అంబానీ కుటుంబం మూడు ఫాల్కన్ జెట్లను కొనుగోలు చేసింది. వీటి విలువ ఒక్కో విమానం దాదాపుగా 50కోట్ల రూపాయలు