బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా షెట్టి ముంబైలో జరిగిన ఓ ఈవెంట్లో తనదైన గ్రేస్‌ఫుల్ లుక్‌తో ఆకట్టుకున్నారు. ఏళ్ల తరబడి ఫిట్నెస్ విషయంలో ఆమె చూపిస్తున్న అంకితభావం, ట్రెండ్‌కు తగ్గట్టుగా అప్డేట్ అయ్యే ఆమె స్టైల్ నేటికీ యువతను ఆకట్టుకుంటున్నాయి.