చేపలు పట్టే వాళ్ల గురించి ఇప్పటివరకు ఎవరూ సినిమా తీయలేదు. తండేల్ మూవీ సక్సెస్ అయితే శ్రీకాకుళం రావాలని టీమ్‌ను కోరినట్లు సాయి పల్లవి వివరించారు.