మ్యూజికల్ నైట్ పేరుతో ఎస్ ఎస్ తమన్ కాన్సర్ట్ నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎండీ నారా భువనేశ్వరి ప్రకటించారు. ఈ సందర్భంగా తమన్ ను నందమూరి తమన్ అని సంభోదించటంతో తమన్ సిగ్గుపడిపోయారు.