తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని సినీ నటులు ఆది సాయికుమార్, అశ్విన్ బాబు, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.